నష్టాల బాట : ఆటో, మెటల్‌ టౌన్‌

sensex, Nifty Erase Gains; Auto, Energy Shares Among Top Loser - Sakshi

సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలలో కొనసాగుతున్నాయి. ప్రపంచ సంకేతాల నేపథ్యంలో మార్కెట్లు ఆరంభంలోనే ఊగిసలాటకు లోనయ్యాయి. అనంతరం మరింత  క్షీణించి సెన్సెక్స్‌ 110 పాయింట్లకు పైగా  కోల్పోయింది.  నిఫ్టీ  ఇదే బాటలో పయనిస్తూ 11700 స్థాయిని కోల్పోయింది.  మెటల్, ఆటో,ఎనర్జీ సెక్టార్లు భారీగా నష్టపోతున్నాయి.  పీఎస్‌యూ బ్యాంక్స్  స్వల్పంగా లాభపడుతోంది.   వేదాంతా, ఓఎన్‌జీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఐషర్, టాటా స్టీల్‌, ఐవోసీ, బజాజ్‌ ఆటో, టెక్‌ మహీంద్రా, గెయిల్‌, డాక్టర్‌ రెడ్డీస్ టాప్‌ లూజర్స్‌గా ఉండగా, యూపీఎల్‌, ఐబీ హౌసింగ్‌, యస్‌ బ్యాంక్‌, కోల్‌ ఇండియా, టీసీఎస్‌, ఎస్‌బీఐ, ఎంఅండ్‌ఎం, అదానీ పోర్ట్స్‌, ఐటీసీ, జీ లాభపడుతున్నాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top