1.7 శాతం పెరిగిన భారత్ విదేశీ రుణ భారం | India's external debt up 1.7percent at $ 483.2 billion at end . | Sakshi
Sakshi News home page

1.7 శాతం పెరిగిన భారత్ విదేశీ రుణ భారం

Jan 1 2016 3:36 AM | Updated on Sep 3 2017 2:53 PM

భారత్ విదేశీ రుణ భారం ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య 1.7 శాతం పెరిగింది.

 న్యూఢిల్లీ: భారత్ విదేశీ రుణ భారం ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య 1.7 శాతం పెరిగింది. మార్చి 2015 ముగింపుతో పోల్చితే, సెప్టెంబర్ వరకూ గడచిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆరు నెలల కాలంలో విదేశీ రుణం 8 బిలియన్ డాలర్లు పెరిగి 483.2 బిలియన్ డాలర్లకు చేరిందని గురువారం విడుదలైన గణాంకాలు తెలిపాయి. వాణిజ్య రుణాల వంటి దీర్ఘకాలిక విదేశీ రుణం, ఎన్‌ఆర్‌ఐ డిపాజిట్లు పెరగడం విదేశీ రుణం పెరగడానికి కారణమని ఆర్థిక శాఖ పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement