స్ప్రింగ్‌వే మైనింగ్‌ను కొనుగోలు చేస్తున్న ఇండియా సిమెంట్స్‌ | ICL to buy miner Springway | Sakshi
Sakshi News home page

స్ప్రింగ్‌వే మైనింగ్‌ను కొనుగోలు చేస్తున్న ఇండియా సిమెంట్స్‌

Oct 29 2018 1:57 AM | Updated on Oct 29 2018 1:57 AM

ICL to buy miner Springway - Sakshi

న్యూఢిల్లీ: స్ప్రింగ్‌వే మైనింగ్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీని రూ.183 కోట్లతో కొనుగోలు చేస్తున్నట్టు ఇండియా సిమెంట్స్‌ తెలిపింది. మధ్యప్రదేశ్‌లో సిమెంట్‌ ప్లాంట్‌ ఏర్పాటు కోసం గాను, స్ప్రింగ్‌వే మైనింగ్‌తో షేర్ల కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నామని వెల్లడించింది. స్ప్రింగ్‌వే ప్రధానంగా మైనింగ్, క్వారీయింగ్‌ వ్యాపారంలో ఉన్న కంపెనీ.  

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement