మెర్సిడెస్ నుంచి ‘ఏఎంజీ ఎస్-63’ | From Mercedes AMG S -63 | Sakshi
Sakshi News home page

మెర్సిడెస్ నుంచి ‘ఏఎంజీ ఎస్-63’

Aug 12 2015 2:40 AM | Updated on Sep 3 2017 7:14 AM

మెర్సిడెస్ నుంచి ‘ఏఎంజీ ఎస్-63’

మెర్సిడెస్ నుంచి ‘ఏఎంజీ ఎస్-63’

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ తాజాగా ఏఎంజీ సిరీస్‌లో సెడాన్ కేటగిరీ కింద ‘ఏఎంజీ ఎస్-63’ అనే మరో కొత్త కారును మార్కెట్‌లోకి తీసుకువచ్చింది...

బెంగళూరు: ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ తాజాగా ఏఎంజీ సిరీస్‌లో సెడాన్ కేటగిరీ కింద ‘ఏఎంజీ ఎస్-63’ అనే మరో కొత్త కారును మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఈ కారులో 585 హర్స్‌పవర్ సామర్థ్యమున్న ఏఎంజీ 5.5 లీటర్ల వీ8 బైటర్బో ఇంజిన్, హెడ్ ఆప్ డిస్‌ప్లే, నైట్ వ్యూ అసిస్ట్ ప్లస్, మ్యాజిగ్ బాడీ కంట్రోల్, సీట్ కంఫర్ట్ ప్యాకేజ్ వంటి తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. దీని ధర రూ.2.53 కోట్లు (ఎక్స్ షోరూమ్ బెంగళూరు)గా ఉంది. డిజైనో ప్లాట్‌ఫామ్ ద్వారా వినియోగదారులు ‘ఏఎంజీ ఎస్-63’ కారులో వారికి నచ్చిన సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement