ఈటీఎఫ్‌ల్లో మరిన్ని ఈపీఎఫ్‌ఓ పెట్టుబడులు ! | EPFO investment in ETFs more! | Sakshi
Sakshi News home page

ఈటీఎఫ్‌ల్లో మరిన్ని ఈపీఎఫ్‌ఓ పెట్టుబడులు !

Jun 27 2016 1:13 AM | Updated on Sep 4 2017 3:28 AM

ఈటీఎఫ్‌ల్లో మరిన్ని ఈపీఎఫ్‌ఓ పెట్టుబడులు !

ఈటీఎఫ్‌ల్లో మరిన్ని ఈపీఎఫ్‌ఓ పెట్టుబడులు !

ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్(ఈటీఎఫ్)ల్లో రిటైర్మెంట్ నిధి, ఈపీఎఫ్‌ఓ పెట్టుబడులు పెరిగే అవకాశాలున్నాయని....

హైదరాబాద్: ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్(ఈటీఎఫ్)ల్లో రిటైర్మెంట్ నిధి, ఈపీఎఫ్‌ఓ పెట్టుబడులు పెరిగే అవకాశాలున్నాయని కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. వచ్చే నెల 7న జరిగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల(సీబీటీ) సమావేశంలో దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు. కొంత మంది నిపుణుల నివేదికలను అధ్యయనం చేశామని, ఈ సమావేశంలో ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడుల పనితీరును చర్చిస్తామని సీబీటీ చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్న ఆయన పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement