‘డాలర్ బిగ్బాస్’ ఫెస్టివ్ కలెక్షన్ | dollor bigboss festive collection | Sakshi
Sakshi News home page

‘డాలర్ బిగ్బాస్’ ఫెస్టివ్ కలెక్షన్

Oct 27 2016 1:00 AM | Updated on Sep 4 2017 6:23 PM

‘డాలర్ బిగ్బాస్’ ఫెస్టివ్ కలెక్షన్

‘డాలర్ బిగ్బాస్’ ఫెస్టివ్ కలెక్షన్

దేశీ ప్రముఖ హోజరీ బ్రాండ్ ‘డాలర్ ఇండస్ట్రీస్’ తాజాగా పండుగ సీజన్‌ను పురస్కరించుకొని తన వినియోగదారుల కోసం ‘డాలర్ బిగ్‌బాస్’ ఫెస్టివ్ కలెక్షన్‌ను ఆవిష్కరించింది.

కోల్‌కతా: దేశీ ప్రముఖ హోజరీ బ్రాండ్ ‘డాలర్ ఇండస్ట్రీస్’ తాజాగా పండుగ సీజన్‌ను పురస్కరించుకొని తన వినియోగదారుల కోసం ‘డాలర్ బిగ్‌బాస్’ ఫెస్టివ్ కలెక్షన్‌ను ఆవిష్కరించింది. ఇందులో ప్రింటెడ్ ట్రంక్, ఫైన్ వెస్ట్స్, కాటన్ బ్రీఫ్స్, ప్రీమియం జిమ్ వెస్ట్స్ వంటి పలు ప్రొడక్ట్స్ ఉంటాయని ఒక ప్రకటనలో తెలిపింది. కస్టమర్ల క్వాలిటీ, కంఫర్ట్‌లను దృష్టిలో ఉంచుకొని ఈ కలెక్షన్‌ను రూపొందించామని డాలర్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డెరైక్టర్ వినోద్ కుమార్ గుప్తా పేర్కొన్నారు. వినియోగదారులకు తాజా ప్రొడక్ట్స్ దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని మల్టీ బ్రాండెడ్ ఔట్‌లెట్లలోనూ, ఈ-కామర్స్ పోర్టళ్లలోనూ అందుబాటులో ఉంటాయని తెలిపారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement