డాలర్ ఇండస్ట్రీస్ ‘ఫోర్స్ ఎన్‌ఎక్స్‌టీ’ బ్రాండ్ | Dollar Industries 'Force NXT' brand | Sakshi
Sakshi News home page

డాలర్ ఇండస్ట్రీస్ ‘ఫోర్స్ ఎన్‌ఎక్స్‌టీ’ బ్రాండ్

Sep 2 2015 1:04 AM | Updated on Oct 4 2018 7:55 PM

డాలర్ ఇండస్ట్రీస్ ‘ఫోర్స్ ఎన్‌ఎక్స్‌టీ’ బ్రాండ్ - Sakshi

డాలర్ ఇండస్ట్రీస్ ‘ఫోర్స్ ఎన్‌ఎక్స్‌టీ’ బ్రాండ్

ప్రముఖ హొజైరీ కంపెనీ డాలర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పురుషుల కోసం ప్రత్యేకించి యువతను ఉద్దేశించి ‘ఫోర్స్ ఎన్‌ఎక్స్‌టీ’ అనే కొత్త ఇన్నర్‌వేర్ బ్రాండ్ ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది.

హైదరాబాద్: ప్రముఖ హొజైరీ కంపెనీ డాలర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పురుషుల కోసం ప్రత్యేకించి యువతను ఉద్దేశించి ‘ఫోర్స్ ఎన్‌ఎక్స్‌టీ’ అనే కొత్త ఇన్నర్‌వేర్ బ్రాండ్ ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. బ్రాండ్ ఉత్పత్తులు పలు రకాల రంగుల్లో ట్రెండీగా, ఫ్యాషనబుల్‌గా ఉంటాయని డాలర్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డెరైక్టర్ వినోద్ గుప్తా ఒక ప్రకటనలో తెలిపారు. ఫోర్స్ ఎన్‌ఎక్స్‌టీ బ్రాండ్ ఉత్పత్తులు ఫైన్జ్, రిలాక్జ్, ఫ్లెక్జ్ అనే మూడు కేటగిరిల్లో లభ్యమవుతాయని పేర్కొన్నారు. ఇండియన్ ఫ్యాషన్ ఇండస్ట్రీ ఐరన్ మ్యాన్‌గా పేరున్న మిలింద్ సోమన్ ఈ ఫోర్స్ ఎన్‌ఎక్స్‌టీ బ్రాండ్ లోగోను ఆవిష్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement