భద్రాచలంలో భారీగా గంజాయి పట్టివేత | ganja caught in bhadrachalam | Sakshi
Sakshi News home page

భద్రాచలంలో భారీగా గంజాయి పట్టివేత

Feb 7 2018 3:55 PM | Updated on Aug 21 2018 6:02 PM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బుధవారం భారీగా బంగారం పట్టుబడింది.

సాక్షి, భద్రాద్రి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బుధవారం భారీగా బంగారం పట్టుబడింది. భద్రాచలం పట్టణంలో పోలీసులు తనిఖీలు చేపట్టగా గంజాయి బయట పడింది. 500 కేజీల బంగారంతో పాటు బొలోరో వాహనం, ఆటోను పోలీసులు సీజ్‌ చేశారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement