స్వామి వివేకానందకు సీఎం జగన్‌ నివాళి..

YS Jagan Remembers Swami Vivekananda On His Birth Anniversary - Sakshi

సాక్షి, తాడేపల్లి : స్వామి వివేకానంద జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం స్వామి వివేకానంద జయంతి సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ ఆయన సేవలను గుర్తుచేసుకున్నారు. ఈ మేరకు సీఎం వైఎస్‌ జగన్‌ ట్విటర్‌లో ఓ సందేశాన్ని పోస్ట్‌ చేశారు. ‘గొప్ప మేధావి, తత్వవేత్త స్వామి వివేకానందకు ఆయన జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను. లేవండి ! మేల్కొండి ! గమ్యం చేరేవరకు విశ్రమించకండి.. అనే ఆ మహానీయుడి సూక్తిని యువత పాటించాలి’ అని సూచించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top