ఆటో, బైక్ ఢీ : యువకుడు మృతి | Youth dies in road accident | Sakshi
Sakshi News home page

ఆటో, బైక్ ఢీ : యువకుడు మృతి

Sep 29 2015 5:19 PM | Updated on Aug 30 2018 3:56 PM

గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం పొన్నపల్లి వద్ద మంగళవారం ఎదురెదురుగా వస్తున్న ఆటో, బైక్ ఢీకొన్నాయి.

గుంటూరు (చెరుకుపల్లి) : గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం పొన్నపల్లి వద్ద మంగళవారం ఎదురెదురుగా వస్తున్న ఆటో, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వాకా కోటేశ్వరరావు(21) అనే యువకుడు అక్కడికక్కడే మరణించాడు. మృతిచెందిన యువకుడి స్వగ్రామం నగరం మండలం పెద్దవరం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement