విశాఖలో మహిళపై సామూహిక అత్యాచారం | woman gangrape in visakhapatnam | Sakshi
Sakshi News home page

విశాఖలో మహిళపై సామూహిక అత్యాచారం

Nov 1 2013 11:47 AM | Updated on May 3 2018 3:17 PM

విశాఖ నగరంలోని కంచరపాలెం ప్రాంతంలోని చకలిగడ్డలో వివాహితపై శుక్రవారం ఉదయం ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

విశాఖ నగరంలోని కంచరపాలెం ప్రాంతంలోని చకలిగడ్డలో వివాహితపై శుక్రవారం ఉదయం ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే వారిని అడ్డుకునేందుకు భర్త ప్రయత్నించాడు. కాగా వారు ఆమె భర్తను తీవ్రంగా గాయపరిచారు. దాంతో బాధితురాలు ఆమె భర్త  కంచరపాలెం పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు తీవ్రం చేసినట్లు వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement