పాము కాటుకు మహిళ మృతి | Woman dies of Snake bite | Sakshi
Sakshi News home page

పాము కాటుకు మహిళ మృతి

Sep 1 2015 4:29 PM | Updated on Aug 20 2018 7:28 PM

విజయనగరం జిల్లా జీఎంవలస మండలం బట్లభద్ర గ్రామంలో పాముకాటుకు ఓ మహిళ మృతిచెందింది.

జీఎం వలస( విజయనగరం జిల్లా) : విజయనగరం జిల్లా జీఎంవలస మండలం బట్లభద్ర గ్రామంలో పాముకాటుకు ఓ మహిళ మృతిచెందింది. మంగళవారం మధ్యాహ్నం పొలంలో పనిచేస్తున్న మంగమ్మ(30)ను పాము కాటువేయడంతో మృతిచెందింది. కుటుంబసభ్యులు గమనించి పామును చంపేశారు. అయితే ఆమె అక్కడికక్కడే మృతిచెందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement