'సీఎం రిలీఫ్ ఫండ్ కు ఒక రోజు జీతం విరాళం ఇస్తాం' | we will give our one day salary for cm relief fund | Sakshi
Sakshi News home page

'సీఎం రిలీఫ్ ఫండ్ కు ఒక రోజు జీతం విరాళం ఇస్తాం'

Jul 12 2014 4:18 PM | Updated on Sep 2 2017 10:12 AM

'సీఎం రిలీఫ్ ఫండ్ కు ఒక రోజు జీతం విరాళం ఇస్తాం'

'సీఎం రిలీఫ్ ఫండ్ కు ఒక రోజు జీతం విరాళం ఇస్తాం'

సీఎం రిలీఫ్ ఫండ్ కు తమ ఒక రోజు జీతాన్ని విరాళంగా ఇస్తామని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు స్పష్టం చేశారు.

విజయవాడ: సీఎం రిలీఫ్ ఫండ్ కు తమ ఒక రోజు జీతాన్ని విరాళంగా ఇస్తామని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు స్పష్టం చేశారు. తాము ఇచ్చే ఈ ఫండ్ ను మాత్రం ఆరోగ్య శ్రీ, వృద్ధాప్య పించన్లు కు ఖర్చు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి శనివారం మీడియాతో మాట్లాడిన అశోక్ బాబు.. రాష్ట్ర అభివృద్ధి బాధ్యత మాత్రం పూర్తిగా కేంద్రానిదేనని తెలిపారు.
కాంట్రాక్టు వ్యవస్థను రెగ్యులరైజ్ చేయడంతోపాటు.. అవుట్ సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేయాలని సూచించారు.

 

అవుట్ సోర్సింగ్ వారిని కూడా రెగ్యులరైజ్ చేయాలన్నారు. పీఆర్సీ అమలు చేయడంతోపాటు ఉద్యోగస్థులకు హెల్త్ కార్డులు వచ్చేలా చూడాలని అశోక్ బాబు ప్రభుత్వానికి విన్నవించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement