పోలీసులు దాడులు: వ్యభిచారులు, జూదరులు అరెస్ట్ | Two Prostitutes, Three persons Arrested at vinukonda in guntur district | Sakshi
Sakshi News home page

పోలీసులు దాడులు: వ్యభిచారులు, జూదరులు అరెస్ట్

Jul 11 2014 9:25 AM | Updated on Aug 20 2018 4:44 PM

గుంటూరు జిల్లా వినుకోండ పట్టణంలో గత అర్థరాత్రి పలు లాడ్జీలపై పోలీసులు దాడులు నిర్వహించారు.

గుంటూరు జిల్లా వినుకోండ పట్టణంలో గత అర్థరాత్రి పలు లాడ్జీలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా  ఓ లాడ్జీలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే జూదం ఆడుతున్న మరో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 5800 నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారందరిని పోలీసు స్టేషన్కు తరలించారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement