ఇద్దరు జేబుదొంగల అరెస్ట్ | Two pickpockets arrested | Sakshi
Sakshi News home page

ఇద్దరు జేబుదొంగల అరెస్ట్

Sep 19 2015 5:01 PM | Updated on Aug 20 2018 4:27 PM

ఇద్దరు జేబుదొంగలను కడప పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.

కడప అర్బన్ (వైఎస్ఆర్ జిల్లా) : ఇద్దరు జేబుదొంగలను కడప పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. సీఐ రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం... పాత బస్టాండ్ వద్ద నిఘా పెట్టి పంచె కట్టుకుని వచ్చిన వారిని లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న లింగమయ్య, పుల్లన్నలను శనివారం అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 39 గ్రామలు బంగారం, రూ.30 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement