రాహుల్‌తో ఏపీసీసీ బృందం భేటీ | Tody APCC meets Congress Vice President Rahul Gandhi | Sakshi
Sakshi News home page

రాహుల్‌తో ఏపీసీసీ బృందం భేటీ

Jul 12 2017 9:30 AM | Updated on Aug 18 2018 9:03 PM

రాహుల్‌తో ఏపీసీసీ బృందం భేటీ - Sakshi

రాహుల్‌తో ఏపీసీసీ బృందం భేటీ

ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఏపీసీసీ బృందం భేటీ కానుంది.

విజయవాడ: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో ర‌ఘువీరారెడ్డి అధ్వర్యంలోని ఏపీసీసీ బృందం నేడు (బుధవారం) భేటీ కానుంది. మధ్యాహ్నం 12 గంట‌ల‌కు ఈ బృందం రాహుల్ గాంధీని కలిసి పార్లమెంట్‌ స‌మావేశాల్లో ఏపికి ప్రత్యేక హోదా, రాష్ట్ర స‌మ‌స్యలపై పోరాడే అంశాలపై చ‌ర్చించ‌నున్నది. అలాగే భీమవరం మండ‌లంలో ఆక్వాఫుడ్‌ పార్క్ భాదితుల‌తోనూ రాహుల్ స‌మావేశం కానున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement