జగనన్నను చూస్తుంటే ఉత్తేజం వస్తుంది

Telangana YSR Students Student Union Excited ys jagan  Padayatra - Sakshi

తెలంగాణ విద్యార్థి సంఘం నాయకులు

వేల కిలోమీటర్లు కాలినడకన నడస్తూ జనం సమస్యలను తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తున్న జగనన్నను చూస్తుంటే తమకు ఎంతో ఉత్తేజం కలుగుతుందంటూ హైదరాబాద్‌కు చెందిన విద్యార్థి సంఘం నాయకులు అభిప్రాయపడ్డారు. పాదయాత్రలో ఉన్న జగన్‌ను బిక్కవోలు వద్ద తెలంగాణ వైఎస్సార్‌ స్టూడెంట్‌ యూనియన్‌ నాయకులు పసుపులేటి అనుదీప్‌ , చిక్కెలగి శశికాంత్‌ కలుసుకుని ఫొటో ఫ్రేమ్‌ను అందజేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top