డాడీ.. ఓ సెల్ఫీ ప్లీజ్! | Selphi .. Me Daddy | Sakshi
Sakshi News home page

డాడీ.. ఓ సెల్ఫీ ప్లీజ్!

Oct 16 2015 4:23 AM | Updated on Mar 23 2019 9:10 PM

డాడీ.. ఓ సెల్ఫీ ప్లీజ్! - Sakshi

డాడీ.. ఓ సెల్ఫీ ప్లీజ్!

నగరంలో గురువారం నిర్వహించిన ప్రత్యేక హోదా పాదయాత్రతో అలసిపోయిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ..

నగరంలో గురువారం నిర్వహించిన ప్రత్యేక హోదా పాదయాత్రతో అలసిపోయిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. ఆయన కుమార్తె సాయిలీల వచ్చి సెల్ఫీ డాడీ అనడంతో రిలాక్స్ అయ్యారు.

ఫొటోకు పోజిచ్చారు. సాయిలీల ప్రస్తుతం హైదరాబాద్‌లో జర్నలిజం డిగ్రీ చేస్తోంది. దసరా సెలవులకు వచ్చిన ఆమె ఎర్రదండు ఉద్యమాల్లో నేను సైతం అంటూ పాల్గొంటోంది.    - సాక్షి, విజయవాడ
 

Advertisement
 
Advertisement
Advertisement