ఏలూరులో రౌడీషీటర్ రామనాథం హత్య | Sakshi
Sakshi News home page

ఏలూరులో రౌడీషీటర్ రామనాథం హత్య

Published Wed, Oct 22 2014 7:54 AM

ఏలూరులో రౌడీషీటర్ రామనాథం హత్య - Sakshi

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఓ రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు రాడ్లతో దారుణంగా తలపై మోది చంపారు. మృతుడు రౌడీషీటర్‌ రామనాథంగా గుర్తించారు.

ఇతడి మీద కూడా గతంలో ఎన్నో కేసులున్నాయి. బహుశా ప్రత్యర్థులు ఇతడి కదలికలను గమనించి, ఒంటరిగా ఉన్న సమయంలో ప్రతీకారం తీర్చుకోడానికే హతమార్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

Advertisement
Advertisement