స్మగ్లర్ శ్రీనివాసులు నాయుడు అరెస్ట్ | Red sandalwood smuggler srinivasulu naidu arrested | Sakshi
Sakshi News home page

స్మగ్లర్ శ్రీనివాసులు నాయుడు అరెస్ట్

Jun 4 2014 9:25 AM | Updated on Nov 6 2018 5:21 PM

మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ శ్రీనివాసులు నాయుడు అలియాస్ డాను శ్రీను పోలీసులు అరెస్ట్ చేశారు.

తిరుపతి : మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ శ్రీనివాసులు నాయుడు అలియాస్ డాను శ్రీను పోలీసులు అరెస్ట్ చేశారు. మైదుకూరు పోలీసులు అతడిని తిరుపతిలో అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు నాయుడు ఆస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఇతడు  వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో  ఎర్రచందనం కేసుల్లో ప్రధాన నిందితుడు.  

 

Advertisement
 
Advertisement
Advertisement