హీరో కృష్ణ కొడుకు రమేష్‌బాబుకు రూ. 22 వేల జరిమానా | Producer Ramesh babu fined 22, 000 rupees | Sakshi
Sakshi News home page

హీరో కృష్ణ కొడుకు రమేష్‌బాబుకు రూ. 22 వేల జరిమానా

Dec 29 2013 3:08 AM | Updated on Oct 2 2018 4:31 PM

హీరో కృష్ణ కొడుకు రమేష్‌బాబుకు రూ. 22 వేల జరిమానా - Sakshi

హీరో కృష్ణ కొడుకు రమేష్‌బాబుకు రూ. 22 వేల జరిమానా

సెన్సార్ సర్టిఫికెట్ లేకుండానే మహేష్‌బాబు హీరోగా తెరకెక్కిన ‘అతిథి’ సినిమాను విడుదల చేసినందుకు చిత్ర నిర్మాత, మహేష్‌బా బు సోదరుడు రమేష్‌బాబుకు

హైదరాబాద్, న్యూస్‌లైన్:  సెన్సార్ సర్టిఫికెట్ లేకుండానే మహేష్‌బాబు హీరోగా తెరకెక్కిన ‘అతిథి’ సినిమాను విడుదల చేసినందుకు చిత్ర నిర్మాత, హీరో కృష్ణ కుమారుడు, మహేష్‌బాబు సోదరుడు రమేష్‌బాబుకు ఇక్కడి కూకట్‌పల్లి 9వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు 22 వేల రూపాయల జరిమానా విధించింది.

దీనిపై గతంలో కేసు నమోదైంది.  శనివారం విచారణకు హాజరైన నిర్మాత రమేష్‌బాబు తన పొరపాటును అంగీకరించడంతో న్యాయమూర్తి సత్యనారాయణ తీర్పు వెల్లడించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement