31న నెల్లూరు జిల్లాలో సీఎం పర్యటన | On the visit of the Chief minister chandrababu naidu District 31 | Sakshi
Sakshi News home page

31న నెల్లూరు జిల్లాలో సీఎం పర్యటన

May 21 2016 6:09 AM | Updated on Aug 13 2018 3:58 PM

31న నెల్లూరు జిల్లాలో సీఎం పర్యటన - Sakshi

31న నెల్లూరు జిల్లాలో సీఎం పర్యటన

సీఎం చంద్రబాబునాయుడు ఈ నెల 31న జిల్లాలో పర్యటించనున్నారు.

నెల్లూరు(పొగతోట): సీఎం చంద్రబాబునాయుడు ఈ నెల 31న జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా పర్యటనలో సీఎం పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. వాస్తవానికి ఈ నెల 20వ తేదీన సీఎం జిల్లాలో పర్యటించాల్సి ఉండగా, వివిధ కారణాలతో వాయిదా పడింది.  సీఎం పర్యటనకు సంబంధించిన మినిట్ టు మినిట్ రావాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement