పోలీసుల చర్యలను ఖండించిన కోదండరామ్ | Kodandaram Condemns On police searching | Sakshi
Sakshi News home page

పోలీసుల చర్యలను ఖండించిన కోదండరామ్

Sep 7 2013 11:20 AM | Updated on Jul 29 2019 2:51 PM

పోలీసుల చర్యలను ఖండించిన కోదండరామ్ - Sakshi

పోలీసుల చర్యలను ఖండించిన కోదండరామ్

నిజాం కళాశాల అతిథిగృహంలో విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకోవటాన్ని తెలంగాణ పొలిటికల్ జేఏసీ కన్వీనర్ కోదండరామ్ ఖండించారు.

 హైదరాబాద్ : నిజాం కళాశాల అతిథిగృహంలో విద్యార్థులను పోలీసులు  అదుపులోకి తీసుకోవటాన్ని తెలంగాణ పొలిటికల్ జేఏసీ కన్వీనర్ కోదండరామ్ ఖండించారు. పోలీసుల చర్యలు దారుణంగా ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రజలు సంయమనం పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

కాగా నిజాం కళాశాలలోకి పోలీసులు అనుమతి లేకుండా ప్రవేశించారు. పోలీసుల తీరుపై కళాశాల ప్రిన్సిపాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసులు ఈరోజు ఉదయం నిజాం కళాశాల హాస్టల్లో తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నాన్ బోర్డర్స్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement