విజయవాడలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య | Intermediate girl student commits suicide at Vijayawada | Sakshi
Sakshi News home page

విజయవాడలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

Dec 23 2013 9:14 AM | Updated on Sep 2 2017 1:53 AM

ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం స్థానికంగా కలకలం రేపింది. విజయవాడలోని ఓ కార్పొరేట్‌ కాలేజీలో ఇంటర్ చదువుతున్న విజయ అనే విద్యార్థిని ఆత్మహత్య పాల్పడింది.

విజయవాడ: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం స్థానికంగా కలకలం రేపింది. విజయవాడ శివారులోని  ఓ కార్పొరేట్‌ కాలేజీలో ఇంటర్ చదువుతున్న విజయ అనే విద్యార్థిని ఆత్మహత్య పాల్పడింది.

విజయ కృష్ణాజిల్లాలోని జగ్గయపేట చిల్లకల్లు మండలానికి చెందిన విద్యార్థినిగా పోలీసులు గుర్తించారు. విజయ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

Advertisement
 
Advertisement
Advertisement