భారీగా ఎర్రచందనం స్వాధీనం : స్మగ్లర్లు అరెస్ట్ | Illegal Red Sandalwood Seized in Chittoor district, 5 Smugglers Arrested | Sakshi
Sakshi News home page

భారీగా ఎర్రచందనం స్వాధీనం : స్మగ్లర్లు అరెస్ట్

Sep 14 2014 5:55 PM | Updated on Aug 20 2018 4:44 PM

జిల్లాలోని గంగాధర నెల్లూరు మండలం రామానాయుడుపల్లెలో ఐదుగురు ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.

చిత్తూరు: జిల్లాలోని గంగాధర నెల్లూరు మండలం రామానాయుడుపల్లెలో ఐదుగురు ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 5 టన్నుల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్కు తరలించారు. స్మగ్లర్లపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. స్మగ్లర్లు అంతా తమిళనాడు, కుప్పం చెందిన వారని పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement