అధికారంలోకి వస్తే సెల్‌ఫోన్లు ఇస్తా | if tdp form government, give cell phones:chandra babu naidu | Sakshi
Sakshi News home page

అధికారంలోకి వస్తే సెల్‌ఫోన్లు ఇస్తా

Jan 26 2014 12:55 AM | Updated on Aug 10 2018 8:01 PM

అధికారంలోకి వస్తే సెల్‌ఫోన్లు ఇస్తా - Sakshi

అధికారంలోకి వస్తే సెల్‌ఫోన్లు ఇస్తా

టీడీపీ అధికారంలోకి వస్తే డ్వాక్రా మహిళలకు సెల్‌ఫోన్లు ఇస్తామని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెప్పారు.

డ్వాక్రా మహిళలకు బాబు హామీ
 
 సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధికారంలోకి వస్తే డ్వాక్రా మహిళలకు సెల్‌ఫోన్లు ఇస్తామని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెప్పారు. ఆధార్, బ్యాంకు ఖాతా లేకున్నా   డ్వాక్రా మహిళల కుటుంబాలకు ఏడాదికి 12 రాయితీ గ్యాస్ సిలిండర్లను అందచేస్తామన్నారు. శనివారం ఎన్‌టీఆర్ భవన్‌లో వరంగల్ జిల్లా పాలకుర్తి, నర్సంపేట నియోజకవర్గాల డ్వాక్రా మహిళలతో చంద్రబాబు మాట్లాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకరరావు, రేవూరి ప్రకాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement