రాజధాని కాకుంటే, ఆర్థిక రాజధాని! | If it is not capital, it is financial capital | Sakshi
Sakshi News home page

రాజధాని కాకుంటే, ఆర్థిక రాజధాని!

Jun 11 2014 3:26 PM | Updated on May 3 2018 3:17 PM

గంటా శ్రీనివాస రావు - Sakshi

గంటా శ్రీనివాస రావు

విశాఖపట్నం రాజధాని కాకపోతే, ఆర్థిక రాజధాని అవుతుందని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు అన్నారు.

విశాఖపట్నం: విశాఖపట్నం రాజధాని కాకపోతే, ఆర్థిక రాజధాని అవుతుందని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ  మంత్రి గంటా శ్రీనివాస రావు అన్నారు. నగరం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని చెప్పారు.

మంత్రి అయ్యన్నపాత్రునితో విభేదాలు కోరుకోవడం లేదన్నారు.  ఇద్దరూ కలిసి జిల్లాను అభివృద్ధి చేయాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన అన్నారు. ఎవరైనా  వ్యక్తిగత ద్వేషాలకు దిగితే చర్యలు తప్పవని చంద్రబాబు హెచ్చరించినట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement