యువతిపై సామూహిక అత్యాచారం | girl gang raped in tenali | Sakshi
Sakshi News home page

యువతిపై సామూహిక అత్యాచారం

Jan 17 2015 4:05 PM | Updated on Sep 2 2017 7:49 PM

తెనాలిలో ఒక యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది.

తెనాలిలో ఒక యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. వివరాలు.. గుంటూరు జిల్లా తెనాలిలో నివసిస్తున్న ఒక యువతిని ముగ్గురు యువకులు వేమూరు పొలాల్లోకి తీసుకొని వెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

అత్యాచార విషయాన్ని బయటకు వెల్లడిస్తే తల్లిని, తమ్మున్ని చంపేస్తామని బెదిరించారని బాధితురాలు తెలిపింది. అనంతరం బాధితురాలు  పోలీసులను ఆశ్రయించి యువకులపై ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement