పేలిన సిలిండర్: లక్షన్నర ఆస్తి నష్టం | Gas cylinder blast in Santhamaguluru | Sakshi
Sakshi News home page

పేలిన సిలిండర్: లక్షన్నర ఆస్తి నష్టం

Sep 22 2015 5:32 PM | Updated on Apr 3 2019 3:52 PM

ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం గురిజేపల్లి గ్రామంలోని దొండపాటి కోటేశ్వరరావు ఇంట్లో ప్రమాదవశాత్తూ గ్యాస్ లీకై సిలిండర్ పేలింది.

ప్రకాశం (సంతమాగులూరు) : ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం గురిజేపల్లి గ్రామంలోని దొండపాటి కోటేశ్వరరావు ఇంట్లో ప్రమాదవశాత్తూ గ్యాస్ లీకై సిలిండర్ పేలింది. ఈ ఘటనలో డబ్బుతోపాటు సుమారు రూ.లక్షన్నర విలువైన వస్తువులు దగ్ధమయ్యాయి. గ్యాస్‌ లీకవుతుండటం గమనించి ఇంట్లో వాళ్లు బయటకు పరుగులు తీయడంతో ప్రాణ నష్టం తప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement