గుట్టువిప్పిన ఫేస్‌బుక్ | Female in male drag a loved one went away to live comfortably on police have a tip on Facebook | Sakshi
Sakshi News home page

గుట్టువిప్పిన ఫేస్‌బుక్

Nov 24 2013 2:39 AM | Updated on Aug 21 2018 5:44 PM

ప్రేమించిన యువతితో దూరంగా వెళ్లి హాయిగా జీవించాలనుకున్న ఓ ఏజెంట్ డ్రామాను పోలీసులు ఫేస్‌బుక్ ఆధారంగా గుట్టురట్టు చేశారు.

అమలాపురం రూరల్, న్యూస్‌లైన్ : ప్రేమించిన యువతితో దూరంగా వెళ్లి హాయిగా జీవించాలనుకున్న ఓ ఏజెంట్ డ్రామాను పోలీసులు ఫేస్‌బుక్ ఆధారంగా గుట్టురట్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఉప్పలగుప్తం మండలం వాడపర్రుకు చెందిన శ్రీరామ్ చిట్స్ కలెక్షన్ ఏజెంట్ కమ్మోజు శ్రీను తన ఇంటి నుంచి అమలాపురం కార్యాల యంలో సొమ్ము జమ చేసేందుకు సోమవారం రాత్రి  బయలుదేరి అదృశ్యమైన విషయం విది తమే. అతడి మోటార్ బైక్ మంగళవారం ఉద యం రక్తం మరకలతో కామనగరువు పల్లపు తూర వద్ద పోలీసులు గుర్తించారు. శ్రీను హత్య కు గురయ్యాడా లేదా ఎవరైనా కిడ్నాప్ చేశారా అనే కోణాల్లో పోలీసులు 4 రోజులుగా దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement