అంతర్జాతీయ స్మగ్లర్ ముఖేశ్ బదాని అరెస్ట్ | Badani mukhes international smuggler arrested | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ స్మగ్లర్ ముఖేశ్ బదాని అరెస్ట్

May 17 2015 2:06 AM | Updated on Aug 20 2018 4:44 PM

ఎర్రచందనం అంతర్జాతీయ స్మగ్లర్ ముఖేశ్ బదానిని వైఎస్సార్ జిల్లా పోలీసులు శనివారం హరియాణలో అరెస్ట్ చేశారు.

కడప: ఎర్రచందనం అంతర్జాతీయ స్మగ్లర్ ముఖేశ్ బదానిని వైఎస్సార్ జిల్లా పోలీసులు శనివారం హరియాణలో అరెస్ట్ చేశారు. ఎస్‌బీ డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి బృందం శుక్రవారం హరియాణ రాష్ట్రంలోని హిస్తార్ జిల్లాలో మంగళి ప్రాంతంలో ముఖేశ్ బదానిని పట్టుకుంది. అతడి వద్ద నుంచి రూ.20 కోట్ల విలువైన ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. బదానిని అక్కడి కోర్టులో హాజరు పరిచిన అనంతరం విచారణకు జిల్లాకు తీసుకురానున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement