తెలంగాణ, దక్షిణ కోస్తా మీదుగా అల్పపీడన ద్రోణి | andhra and telangana to rains | Sakshi
Sakshi News home page

తెలంగాణ, దక్షిణ కోస్తా మీదుగా అల్పపీడన ద్రోణి

Jun 12 2015 10:45 AM | Updated on Sep 3 2017 3:38 AM

ఛత్తీస్ ఘడ్ నుంచి తెలంగాణ..దక్షిణ కోస్తా మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్సపీడన ద్రోణి ఏర్పడినట్టు విశాఖలోని వాతావరణ కేంద్రం శుక్రవారం తెలిపింది.

విశాఖపట్నం: ఛత్తీస్ ఘడ్ నుంచి తెలంగాణ..దక్షిణ కోస్తా మీదుగా దక్షిణ తమిళనాడు వరకు  అల్సపీడన ద్రోణి ఏర్పడినట్టు విశాఖలోని వాతావరణ కేంద్రం శుక్రవారం తెలిపింది.  ప్రస్తుతం కోస్తాంధ్రకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ రెండింటి ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్ర్రాలలో చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఒకటి, రెండు చోట్లు భారీ వర్షాలు పడతాయని అధికారులు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement