ఆరుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్ | 6 gamblers arrest | Sakshi
Sakshi News home page

ఆరుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్

Aug 21 2015 6:51 PM | Updated on Sep 3 2017 7:52 AM

విజయనగరంలో జిల్లాలో ఆరుగురు పేకాట రాయుళ్లను పోలీసులు అరెస్టు చేశారు.

విజయనగరం (రామభద్రాపురం) : విజయనగరంలో జిల్లాలో ఆరుగురు పేకాట రాయుళ్లను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని రామభద్రాపురం మండల కేంద్రంలోని శివాలయం వీధిలో శుక్రవారం ఆరుగురు వ్యక్తులు పేకాట ఆడుతుండగా ఎస్సై నారాయణ రావు దాడి చేసి వారిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.16, 200 స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement