87 Positive Corona Cases in Andhra Pradesh: 43 News COVID 19 Cases Reported - Sakshi
Sakshi News home page

ఏపీలో 87కి చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు

Apr 1 2020 11:21 AM | Updated on Apr 1 2020 2:51 PM

43 fresh Corona Virus Cases reported in AP climbs to 87 - Sakshi

సాక్షి, విజయవాడ : ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 87కి చేరాయి. మంగళవారం రాత్రి 9 గంటల తర్వాత నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు కొత్తగా 43 కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గడిచిన 12 గంటల్లో మొత్తం 373 శాపిళ్లను పరీక్షించగా 43 పాజిటివ్‌గా, 330 నెగిటివ్‌గా నమోదయ్యాయి.  వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 87 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.
జిల్లాల వారిగా..

Advertisement
 
Advertisement
Advertisement