95వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌ | YS Jagan mohan reddy prajasankalpayatra schedule for Day 95 | Sakshi
Sakshi News home page

Feb 22 2018 7:54 AM | Updated on Mar 21 2024 7:48 PM

వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర 95వ రోజు షెడ్యూల్‌ ఖరారు అయింది. గురువారం ఉదయం ఆయన  పెద్దఅలవలపాడు శివారు నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడ నుంచి రామాపురం, గుడేవారిపాలెం క్రాస్‌, హజీస్‌ పురం మీదగా పాదయాత్ర కొనసాగనుంది. పాదయాత్ర షెడ్యూల్‌ను వైఎస్‌ఆర్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం బుధవారం విడుదల చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement