యువతిని కిడ్నాప్‌ చేసి.. బ్లేడ్లతో దాడి

నగరంలోని సంపన్న ప్రాంతం బంజారాహిల్స్‌లో దారుణం చోటుచేసుకుంది. బంజారాహిల్స్‌లోని ఓ పబ్‌లో యువతి కిడ్నాప్‌ చేసి.. బ్లేడ్లతో దాడి చేశారు. అత్యంత భద్రత ఉండే ఈ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ కిడ్నాప్‌ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top