విజయ్‌ ‘రౌడీ క్లబ్‌’

పెళ్లి చూపులు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి, అర్జున్‌రెడ్డి సినిమాతో ఓవర్‌నైట్‌ స్టార్‌గా ఎదిగారు విజయ్‌ దేవరకొండ. ఫుల్‌ బిజీగా ఉన్న ఈ యూత్‌ స్టార్‌ ప్రస్తుతం ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుకు నామినేట్‌ అయ్యారు. గతేడాది వచ్చి సంచలనం సృష్టించిన అర్జున్‌ రెడ్డి సినిమాలో నటనకు గాను ఉత్తమ నటుడిగా నామినేట్‌ అయ్యారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top