స్టెప్పులతో అదరగొట్టిన పెళ్లికూతురు

ఇంతకుముందు పెళ్లి ఊరెగింపులో మాత్రమే డ్యాన్స్‌ చేసేవారు మరి ఇప్పుడో...మెహందీ, సంగీత్‌ ఇలా పెళ్లికి ముందుకు జరిగే ప్రతి వేడుకలో నృత్యం చేయడం పరిపాటి అయ్యింది. ఈ వేడుకల్లో బంధువులు, స్నేహితులతోపాటు వధూవరూలు కూడా కాలు కదుపుతారు. కానీ ఈ పంజాబీ పెళ్లికూతురు మాత్రం తన వస్త్రధారణ, డ్యాన్స్‌తో అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top