జగనన్న మీరే మా దిక్కు , మా భవిష్యత్‌ మీరే | paritala family didnt do anything for ananthapuram | Sakshi
Sakshi News home page

Dec 13 2017 6:28 PM | Updated on Mar 21 2024 8:11 PM

అనంతపురం జిల్లాకు పరిటాల కుటుంబం చేసిందేమీ లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్‌ రెడ్డి అన్నారు. ఫ్యాక్షన్‌ మరకలు అంటించిన ఘనత మాత్రం పరిటాల కుటుంబానికి దక్కుతుందని ఆయన దుయ్యబట్టారు

Advertisement
 
Advertisement
Advertisement