కోఠిలో భారీగా కొత్త రూ.10 నోట్లు పట్టివేత

కోఠి మెడికల్‌ కాలేజ్‌ సమీపంలో భారీగా నగదు పట్టుబడింది. బుధవారం ఉదయం ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో భాగంగా ఓ ఆటోలో తరలిస్తున్న డబ్బు సంచులను పోలీసులు గుర్తించారు. నగదు తరలిస్తున్న ఆటో డ్రైవర్‌ ప్రకాశ్‌ను సుల్తాన్‌ బజార్‌ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.  

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top