గుంటూరు జిల్లా నర్సరావుపేటలో ఉద్రిక్తత | Narasaraopet- MLA Gopireddy Srinivasa Reddy House Arrest | Sakshi
Sakshi News home page

గుంటూరు జిల్లా నర్సరావుపేటలో ఉద్రిక్తత

Jun 30 2018 11:47 AM | Updated on Mar 21 2024 8:31 PM

గుంటూరు జిల్లా నరసరావుపేటలో అధికారం విషం కక్కుతోంది. పాలక పార్టీకి ఓ రూలు, ప్రతిపక్షానికో రూలు అన్నట్టుగా నిస్సిగ్గుగా వ్యవహరిస్తోంది. అధికారులు అధికార పార్టీ నాయకుల ఒత్తిడికి తలొగ్గి, వారికి తొత్తుల్లా వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శనివారం చేపట్టనున్న నిరసన ర్యాలీ, బహిరంగ సభ కార్యక్రమానికి 144 సెక్షన్‌తో మోకాలడ్డారు.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement