రాజాధి రాజు.. రాజభోగాలు..! | The Luxurious Lifestyle of Kim Jong Un | Sakshi
Sakshi News home page

రాజాధి రాజు.. రాజభోగాలు..!

Oct 31 2017 7:09 AM | Updated on Mar 20 2024 5:20 PM

ఉత్తరకొరియా నియంత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ గురించి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. ఆయన చదువు, ఇంట్రెస్ట్‌ల గురించి ఎవరికీ తెలియదు. ఓ స్విస్‌ స్కూల్‌లో కిమ్‌ విద్యను అభ్యసించారని చెబుతుంటారు. ఎప్పుడూ ఆయుధాలతో సవాసం చేసే కిమ్‌, ఆయన భార్య రీ సోల్‌ జూల లగ్జరీ జీవితానికి సంబంధించి కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement