కోదండరాం పార్టీ పేరు ఇదే! | Sakshi
Sakshi News home page

కోదండరాం పార్టీ పేరు ఇదే!

Published Mon, Apr 2 2018 8:41 PM

తెలంగాణ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (టీజేఏసీ) చైర్మన్‌గా ఇన్నాళ్లు ప్రజల మధ్య ఉంటూ.. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు ఆందోళనలు నిర్వహించిన కోదండరాం ఎట్టకేలకు రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

Advertisement
Advertisement