తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్‌ రచ్చరచ్చ | Governor Speech In Telangana Assembly Budget Session | Sakshi
Sakshi News home page

తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్‌ రచ్చరచ్చ

Mar 12 2018 11:16 AM | Updated on Mar 22 2024 11:30 AM

బడ్జెట్‌ సమావేశాల తొలిరోజే ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీలో రచ్చకు దిగింది. టీఆర్‌ఎస్‌ సర్కారు వైఫల్యాలపై నినాదాలు చేస్తూ గవర్నర్‌ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది. పెద్ద సంఖ్యలో లోపలికి వచ్చిన మార్షల్‌.. కాంగ్రెస్‌ సభ్యులను అడ్డుకున్నారు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement