మహిళను వేధిస్తున్న కానిస్టేబుల్‌‌కు దేహశుద్ధి | Constable Molests Woman At Mumbais Kalyan Station Suspended | Sakshi
Sakshi News home page

Jun 21 2018 3:07 PM | Updated on Mar 21 2024 5:19 PM

మహిళా ప్రయాణీకురాలి పట్ల అమర్యాదకరంగా వ్యవహరించిన కానిస్టేబుల్‌ను రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఆర్‌పీఎఫ్‌) అధికారులు గురువారం సస్పెండ్‌ చేశారు. కానిస్టేబుల్‌ మహిళను అభ్యంతరకరంగా తాకిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కానిస్టేబుల్‌ రాజేష్‌ జంగిడ్‌ను సస్పెండ్‌ చేసి అతడిపై శాఖాపరమైన విచారణకు ఆదేశించామని, దోషిగా తేలితే అతడిపై కఠిన చర్యలు చేపడతామని ఆర్‌పీఎఫ్‌ అధికారులు చెప్పారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement