రిసార్ట్స్‌లో డాక్టర్ల రేవ్ పార్టీ
నగర శివారులోని కొన్ని ప్రాంతాలు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారుతున్నాయి. నగరంలో ఓఫాంహోజ్‌లో జరుగుతున్న రేవ్‌పార్టీని పోలీసులు భగ్నం చేశారు. శివారులోని శామీర్‌పేట్‌లో రేవ్‌పార్టీ నిర్వహిస్తున్న ఏడుగురు డాక్టర్లును శుక్రవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డాక్టర్లతో పాటు నలుగురు యువతులు కూడా పోలీసుల తనిఖీలో పట్టబడ్డారు. పార్టీ నిర్వహిస్తున్న వారిని గజ్వేల్‌కు చెందిన డాక్టర్లుగా పోలీసులు గుర్తించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు