ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల విప్లవం | AP Grama Sachivalayam | 1,33867 Govt Jobs | Sakshi
Sakshi News home page

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల విప్లవం

Jul 18 2019 7:47 AM | Updated on Jul 18 2019 8:04 AM

రాష్ట్ర చరిత్రలో గతంలో ఎప్పుడూ లేని రీతిలో ఒకే విడత 1,33,867 ప్రభుత్వ ఉద్యోగాల నియామకానికి సంబంధించిన ఫైలు గురువారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముందుకు రానుంది. వైఎస్‌ జగన్‌ప్రభుత్వం ఏర్పడి 50 రోజులు కూడా పూర్తి కాకుండానే ఒక చరిత్రను సృష్టించబోతోంది. రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి మొత్తం 14,900 గ్రామ, వార్డు సచివాలయాలలో పని చేసేందుకు మొత్తం 1,33,867 కొత్త ఉద్యోగాల భర్తీకి సంబంధించి రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement