టీజేఎస్‌కు షాకిచ్చిన రచనా రెడ్డి

ఎన్నికల వేళ తెలంగాణ జన సమితి (టీజేఎస్‌)కు భారీ షాక్‌ తగిలింది. పార్టీ సభ్యత్వానికి, పదవికి రాజీనామా చేసినట్లు ఆ పార్టీ ఉపాధ్యక్షురాలు, న్యాయవాది రచనారెడ్డి ఆదివారం ప్రకటించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top