ఇంతలా దేవుణ్ని ఎప్పుడూ ద్వేషించలేదు : వర్మ | Sakshi
Sakshi News home page

ఇంతలా దేవుణ్ని ఎప్పుడూ ద్వేషించలేదు : వర్మ

Published Sun, Feb 25 2018 10:58 AM

అతిలోక సుందరి శ్రీదేవి మరణంతో బాలీవుడ్ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. ఆమె మృతిపట్ల బాలీవుడ్ సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తనని తాను శ్రీదేవి ఆరాధకుడిగా చెప్పుకునే రామ్ గోపాల్‌ వర్మ సోషల్‌ మీడియాలో తీవ్రంగా స్పందించారు. ఇంతలా దేవుణ్ని ఎప్పుడూ ద్వేషించలేదంటూ ట్వీట్‌ చేశారు. బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ‘ఏం మాట్లాడాలో అర్థం కావటం లేదు. శ్రీదేవి ప్రేమించే అందరికి  నా సంతాపం’ అంటూ ట్వీట్‌ చేశారు. 

Advertisement
Advertisement