భైరవ గీత మోషన్‌ పోస్టర్‌ విడుదల | RGV Bhairava Geetha Telugu Motion Teaser Out | Sakshi
Sakshi News home page

Jun 21 2018 4:59 PM | Updated on Mar 21 2024 5:19 PM

దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ నిర్మాణంలో మరో చిత్రం ప్రేక్షకులకు ముందుకు రాబోతోంది. భైరవ గీత పేరుతో కన్నడ, తెలుగు ద్విభాషా చిత్రం రూపొందబోతోంది. సిద్ధార్థ అనే డెబ్యూ దర్శకుడ్ని వర్మ పరిచయం చేయబోతున్నాడు. ధనంజయ అలియాస్‌ దాలి అనే కన్నడ నటుడు ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన మోషన్‌ పోస్టర్‌ను కాసేపటి క్రితం వదిలారు. 

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement